Mulugu MLA Seethakka : లా స్టూడెంట్స్ తో కలిసి గిరిజన పేద విద్యార్థులకు సీతక్క సాయం | ABP Desam

2022-07-02 11

Mulugu MLA Seethakka పై స్థానిక గిరిజన గూడెం ప్రజలు ఎంత ఆప్యాయత చూపిస్తారో మరో సారి ఈ సన్నివేశంతో స్పష్టమైంది. జేఎన్టీయూ, నల్సార్, ఓయూ లా విద్యార్థులతో కలిసి ములుగులోని గిరిజన గ్రామాల్లో సీతక్క పర్యటించారు.

Videos similaires